ETV Bharat / state

తెదేపా ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతోనే రాజధాని మునిగింది

గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతోనే రాజధాని మునిగిపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ప్రకారం రాజధాని నిర్మాణం జరగలేదని పేర్కొన్నారు.

author img

By

Published : Aug 22, 2019, 2:38 PM IST

తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను కలిసిన బొత్స

శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాజధాని నిర్మాణం జరగలేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను మర్యాద పూర్యకంగా కలుసుకున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కారణంగానే రాజధాని ముంపుకు గురైందన్నారు. ఈ అనంతరం ఎమ్మెల్యే కొట్టు సత్యన్నారాయణ పట్టణంలోని సమస్యలను బొత్స దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననీ వెల్లడించారు.

ఇదీ చదవండి

అమరావతిపై.. మంటలు రేపుతున్న మాటలు

Intro:AP_VJA_19_22_ISCKON_PC_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) శ్రీకృష్ణ జయంతి సందర్భంగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణా నది తీరంలో రాధా శ్యామసుందర మందిరంలో జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని పవనపుత్ర దాస్ తెలిపారు. ఈ వేడుకలను అత్యంత ఘనంగా జరిపించడానికి మందిరాన్ని సంతృప్తి పరచాలని వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరారు. శ్రీకృష్ణ జయంతి శుక్రవారం 23 వ తేదీ నుండి ఇ 25వ తేదీ వరకు మూడు రోజులపాటు జరుగుతాయని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు విశేష పూజ మరియు అర్చనలు అలంకరణ దర్శనము హరినామ సంకీర్తన, మహా కలశాబిషేకము ,మహానివేదన హారతులు ,పంచామృత అభిషేకములు ప్రసాద వితరణ చేస్తామన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు సిందిగా కోరారు.
బైట్... పవనపుత్ర దాస్

Body:AP_VJA_19_22_ISCKON_PC_AVB_AP10050

Conclusion:AP_VJA_19_22_ISCKON_PC_AVB_AP10050

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.