ETV Bharat / state

తణుకు అభివృద్ధిపై పుస్తకావిష్కరణ

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘం చేసిన అభివృద్ధిని వివరిస్తూ రూపొందించిన పుస్తాకాన్ని ఆవిష్కరించారు.

అభవృద్ధి పై పుస్తావిష్కరణ
author img

By

Published : Jul 2, 2019, 7:15 PM IST

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలోనూ జరగని అభివృద్ధి తణుకు పురపాలక సంఘంలో జరిగిందని మాజీ శాసన సభ్యులు వైటీ రాజా తెలిపారు. దీనిపై రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

అభవృద్ధి పై పుస్తావిష్కరణ

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలోనూ జరగని అభివృద్ధి తణుకు పురపాలక సంఘంలో జరిగిందని మాజీ శాసన సభ్యులు వైటీ రాజా తెలిపారు. దీనిపై రూపొందించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

Intro:JK_AP_NLR_03_02_VITTANA_KASTALU_RAJA_PKG_C3
anc
నెల్లూరు జిల్లాలో విత్తన కష్టాలు మొదలయ్యాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర కరువుతో అల్లాడుతున్న రైతులు కనీసం పచ్చిరొట్ట విత్తనాలు వేసుకుంటే పశువుల కైనా మేత వస్తుందని రైతులు విత్తనాల కోసం అల్లాడుతున్నారు. విత్తనాల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల వెళ్లిన వ్యవసాయ అధికారులు విత్తనాలు అందించలేకపోతున్నారు. ఈటీవీ జై కిసాన్ కథనం.
వాయిస్ ఓవర్1
నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు ఉదయగిరి మర్రిపాడు వింజమూరు కలిగిరి మండలాల్లో రైతులు కరువుతో అల్లాడుతున్నారు. నైరుతి రుతుపవనాలతో అక్కడక్కడ అ వర్షపు జల్లులు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతుల పచ్చ రొట్టె విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలు చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో, రైతులకు సకాలంలో పిల్లి పెసర, పెసర జనము విత్తనాలు అందించలేకపోతున్నారు. రైతులు వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిరుగుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు .నిన్నటి రోజున ఆత్మకూరు డివిజన్లో విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటలకొద్దీ వేచి ఉన్న విత్తనాలు అందించలేదని రైతులు మండిపడుతున్నారు.
బైట్స్, రైతులు నెల్లూరు జిల్లా
వాయిస్ వార్ ,2
జిల్లాలో విత్తనాలకు ఎటువంటి కొరత లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా రైతులు రావడంతో కొంత సమస్య ఏర్పడిందని వారు చెబుతున్నారు. విత్తనాలు బయోమెట్రిక్ ద్వారా అందించడం వలన కొంచెం లేట్ అయిందని వారు చెబుతున్నారు. 20 వేల క్వింటాళ్ల విత్తనాలు ఉన్నాయని జిల్లా సంయుక్త సంచాలకులు శివ నారాయణ తెలిపారు.
బైట్, శివ నారాయణ, ఇన్ చార్జ్ జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు నెల్లూరు జిల్లా



Body:విత్తన కష్టాలు


Conclusion:బి రాజా నెల్లూరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.