పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పురపాలక సిబ్బంది, అగ్ని మాపక సిబ్బంది సంయుక్తంగా రహదారులను శుభ్రం చేశారు. రోడ్లపై బ్లీచింగ్ చ్లలారు. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పురపాలక అధికారులు తెలిపారు. ప్రజలు బయటకు రాకుండా సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: