పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో వెలసిన మావుళ్లమ్మ ఆలయంలో గణేశ్ నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయంలో గణపతికి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలు ముగింపు సందర్భంగా అన్నసంతర్పణ చేశారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రారంభించారు.
ఇది కూడా చదవండి