పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలోని ఓ చెరుకుతోటలో నిల్వ ఉంచిన వెయ్యి లీటర్ల బెల్లపు ఊటను అధికారులు ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన మామిడిశెట్టి సోమరాజు అనే వ్యక్తి సారా తయారు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. గ్రామ పోలీసు, వాలంటీర్ల ద్వారా సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నిర్వహకుడి పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు.
మైసమ్మగూడెంలో ఎక్సైజ్ అధికారుల దాడులు - mysammagudem Excise Officers latest news
పశ్చిమగోదావరి జిల్లా మైసమ్మగూడెంలోని నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అజయ్ సింగ్ తెలిపారు.
బెల్లపు ఊటలను స్వాధీనం చేసుకున్న అధికారులు
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలోని ఓ చెరుకుతోటలో నిల్వ ఉంచిన వెయ్యి లీటర్ల బెల్లపు ఊటను అధికారులు ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన మామిడిశెట్టి సోమరాజు అనే వ్యక్తి సారా తయారు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. గ్రామ పోలీసు, వాలంటీర్ల ద్వారా సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నిర్వహకుడి పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు.
ఇదీ చూడండి:సీఈకే పోలవరం ఇంజినీర్ ఇన్ చీఫ్ బాధ్యతలు