ETV Bharat / state

ఏలూరులో ఏటీఎం దొంగల ముఠా అరెస్ట్ - ATM robbers in Eluru

పశ్చిమగోదావరి జిల్లాలో ఏటిఎం నగదు దొంగలిస్తున్న ముఠాను ఏలూరు టూ టౌన్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. దొంగిలించిన భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఏలూరులో ఏటీఎం దొంగల ముఠా అరెస్ట్
author img

By

Published : Oct 14, 2019, 10:12 PM IST

ఏలూరులో ఏటీఎం దొంగల ముఠా అరెస్ట్

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఏటీఎం నగదు దొంగలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏలూరుకు చెందిన శ్రీపాద రామకృష్ణ బస్టాండ్ వద్ద బస్సు ఎక్కుతుండగా దుర్గాప్రసాద్ పర్సు దొంగిలించాడు. ఆ పర్సులో డబ్బుల్లేవని తెలిసి ఇంట్లో పడేశాడు. అందులో ఉన్న ఏటీఎం కార్డు చూసిన అతని అక్క...చోరీకి పాల్పడింది. కార్డు వెనుక ఉన్న నెంబర్ల సహాయంతో రూ. 4లక్షల 5వేలు విత్​ డ్రా చేసింది. ఈమెకు చోడవరపు రాము, కొంగ రాజేశ్వర సహకరించారు. వీళ్లను పట్టుకున్న పోలీసులు... రూ.3లక్షల 93 వేలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:గ్రానైట్ ముఠా ఘరానా మోసం..రూ.547కోట్ల పన్ను ఎగవేత

Intro:AP_TPG_07_14_ATM_DONGALU_ARREST_AVB_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) ఏటీఎం లోని నగదును దొంగలిస్తున్న ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగిలించిన భారీ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Body:ఆ వివరాలను ఏలూరు డిఎస్పి దిలీప్ కుమార్ ఆర్ మీడియా కు వెల్లడించారు. ఏలూరుకు చెందిన శ్రీపాద రామకృష్ణ అనే వ్యక్తి ఏలూరు పాత బస్టాండ్ వద్ద బస్సు ఎక్కుతుండగా పేరెపు దుర్గాప్రసాద్ అతని పర్సు దొంగలించారు. ఆ పర్స్ లో ఎటువంటి డబ్బులు లేక పోవడం అందులో ఏటీఎం కార్డు ఉండటంతో ఆ పర్స్ ని ఇంట్లో వదిలేశాడు. దుర్గాప్రసాద్ అక్క పేరేపు రంగమ్మ ఏటీఎం కార్డు వెనుక పిన్ని నెంబర్ ఉండటంతో అత్యాశకు పోయి రంగమ్మ చోడవరపు రాము కొంగ రాజేశ్వర సహకారంతో ఏటీఎం కేంద్రాల్లో 4,05,000 డబ్బులు విత్ డ్రా చేశారు. బాధితుల శ్రీపాద రామకృష్ణ ఫిర్యాదు మేరకు 2018 ఆది ప్రసాద్ దర్యాప్తు చేసి ఇ ఈ దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3,93,000 నగదును స్వాధీనం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Conclusion:బైట్. దిలీప్ కుమార్ ఏలూరు డి ఎస్ పి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.