పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రకాశం చౌక్ వద్ద ఉన్న మద్దుల వెంకట కృష్ణారావు బంగారు దుకాణంలో ఈ నెల 1న దొంగతనం జరిగింది. అర్థరాత్రి వేళ దుకాణంలోని చొరబడిన దుండగుడు... బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం స్పష్టించిన ఈ కేసును పోలీసులు వారం తిరిగే లోగానే ఛేదించారు. సీసీ పుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. జిల్లాలోని ఉండి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన చంద్రారావు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా... దొంగతనాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి సుమారు కోటి 50 లక్షల విలువైన 4 కేజీల బంగారం... కేజీ 300 గ్రాముల వెండి వస్తువులను రికవరీ చేశారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ రివార్డు అందించారు.
భారీ చోరీ కేసు ఛేదన.. బంగారు ఆభరణాలు స్వాధీనం - silver
భీమవరంలోని ఓ బంగారు దుకాణంలో ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడి నుంచి సుమారు కోటి 50 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రకాశం చౌక్ వద్ద ఉన్న మద్దుల వెంకట కృష్ణారావు బంగారు దుకాణంలో ఈ నెల 1న దొంగతనం జరిగింది. అర్థరాత్రి వేళ దుకాణంలోని చొరబడిన దుండగుడు... బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం స్పష్టించిన ఈ కేసును పోలీసులు వారం తిరిగే లోగానే ఛేదించారు. సీసీ పుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. జిల్లాలోని ఉండి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన చంద్రారావు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా... దొంగతనాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి సుమారు కోటి 50 లక్షల విలువైన 4 కేజీల బంగారం... కేజీ 300 గ్రాముల వెండి వస్తువులను రికవరీ చేశారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ రివార్డు అందించారు.
విశాఖ జిల్లా అనకాపల్లి లో లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది ఉదయం నుంచి భారీగా కలిసి మధ్యాహ్నం వేళ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది నల్ల మేఘాలు కమ్మేసి చీకటిమయంగా మారింది ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి భారీగా వీచిన గాలులకు చెట్లు నేలమట్టం అయ్యాయి.
Body:విద్యుత్ తీగలు తెగి పడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది
Conclusion: