ETV Bharat / state

ఉంగుటూరులో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు.

author img

By

Published : Apr 10, 2019, 5:58 PM IST

ఉంగుటూరులో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
ఉంగుటూరులో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి

ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టామని ఉంగుటూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి జి చక్రధరరావు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం ఉన్నత పాఠశాలలో నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సామగ్రిని పోలీస్ బందోబస్తు మధ్య సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో 221 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటి పరిధిలో రెండు లక్షల 33 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు తదితర సామగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు రవాణా సౌకర్యం కల్పించారు.

ఇవీ చదవండి

90 శాతం పోలింగ్ నమోదు చేయటమే లక్ష్యం: కలెక్టర్‌

Intro:పూతలపట్టు నియోజకవర్గం సంబంధించి చి గురువారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారం భారీ ఎత్తున ఏర్పాటు నిర్వహించారు రు మండలంలోని ఎస్వీ సెట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు ఎన్నికల సామగ్రిని అధికారులు పంపిణీ చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని వసతులు సౌకర్యాలు పూర్తి చేశారు ఈ సందర్భంగా ఆర్ ఓ రవీంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలో లో ని పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు

Body:s.gurunath

Conclusion:puthalapattu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.