భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలను పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తణుకు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారని నాయకులు కొనియాడారు.
ఇదీ చదవండి:
'నిమ్న వర్గాలకు సమాన అవకాశాల కల్పన కోసం తపించిన మహనీయుడు అంబేడ్కర్'