ETV Bharat / state

అపూర్వం... పూర్వ విద్యార్థుల సమ్మేళనం - all students are gathered at kovvali newsupdates

కొవ్వలి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. 1988-89లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఆనందంగా గడిపారు.

all students are gathered at kovvali school
అపూర్వం.. పూర్వ విద్యార్థుల సమ్మేళనం
author img

By

Published : Dec 30, 2019, 1:31 PM IST

అపూర్వం... పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. స్థానిక ఉన్నత పాఠశాలలో 1988-89లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. వారి గురువులను ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం ఎవరెవరు ఏ రంగంలో స్థిరపడ్డారో చెప్పుకున్నారు. పాఠశాలలో చదివేటప్పుడు చేసిన చిలిపి పనులు, పాటలు, ఆటలను గుర్తుచేసుకున్నారు.

ఇదీ చదవండి:

నేడు ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Intro:ap_tpg_81_29_atmeeyasammelanam_avb_ap10162

Body:30 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా తమ ఆత్మీయ అనుభవాలను చెబుతూ సంతోషంగా గడిపారు. దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాలలో 1988 89 లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు . అప్పట్లో విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించి తమ గురుభక్తిని చాటుకున్నారు. ప్రస్తుతం ఎవరు ఏం చేస్తున్నది తెలుపుతూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. గురువులు మాట్లాడుతూ గురువులను సత్కరించటం అలవాటు చేసుకున్న విద్యార్థులను అభినందించారు. అంతా కలిసి చేసుకునే పండుగ ఇదేనన్నారు. అంతా కలిసి చేసుకునే పండుగ ఇదేనని గుర్తు చేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.