ETV Bharat / state

వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవులపై ఆశావహుల దృష్టి

రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల నియామకానికి రిజర్వేషన్లు ఖరారు చేయటంతో.. రాజకీయ వాతావరణం మరింత ఊపందుకుంది. ఈ నియామకాలు నామినేటెడ్ పద్ధతిలో జరగనున్నందున.. ఆశావహులు అధినేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.

agricultural market committee Appointment of the ruling class elections
వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్నికలు
author img

By

Published : Jan 13, 2020, 12:36 PM IST

వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎన్నికలు

పశ్చిమగోదావరి జిల్లాలో 19 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా 10 కమిటీల అధ్యక్ష పదవులు మహిళలకు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆశావహులు కొంత నిరాశకు గురయ్యారు. మహిళలకు కేటాయించిన కమిటీలలో ఉపాధ్యక్ష పదవిపై దృష్టి సారించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడానికి అధికారులు తేదీలు ఖరారు చేశారు. అయితే, వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకం ఎన్నికలకు ముందు చేస్తారా? తర్వాత చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి..

వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అరెస్ట్​

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్: 93944 50286, 9493337409
తేదీ:13.01.2020
ఐటమ్: వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకం
AP_TPG_11_13_AMC_ PALAKAVARGALU_VO_AV_AP10092
(. ) రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల నియామకానికి రిజర్వేషన్లు ఖరారు చేయడంతో రాజకీయ వాతావరణం మరింత ఊపందుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీలు పాలకవర్గాలు నియామకం నామినేటెడ్ పద్ధతిలో జరగనుండటంతో ఆశావహులు అధినేతల ప్రసన్నం చేసుకుని, పదవులు చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

Body:పశ్చిమగోదావరి జిల్లాలో 19 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా, 10 కమిటీ అధ్యక్ష పదవులు మహిళలకు కేటాయించడంతో ఆశావహులు కొంత నిరాశకు గురయ్యారు. మహిళలకు కేటాయించిన కమిటీలలో ఉపాధ్యక్ష పదవిపై దృష్టి సారించారు. ఉపాధ్యక్ష పదవిలో ఉన్న చక్రం తిప్పవచ్చునని వారి భావన.

Conclusion:ఇప్పటికికే ఎంపీటీసీ జెడ్పీటీసీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడానికి తేదీలు ఖరారు చేయడంతో వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకం ఎన్నికలకు ముందు చేస్తారా? ఎన్నికల తర్వాత చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది ఎప్పుడు నియామకం జరిపిన తమకు పదవులు దక్కాలనే దృష్టిలో రిజర్వేషన్లు ఖరారు అయిన ఆశావహులు నియామకంలో కీలకపాత్ర వహించే శాసనసభ్యుల కరుణాకటాక్షాల కోసం పడిగాపులు కాస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.