ETV Bharat / state

మరో కేసులో చింతమనేనికి రిమాండ్​ - చింతమనేని

ఎస్సీ, ఎస్టీ కేసుపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​ని పోలీసులు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు.. మరో కేసులో అక్టోబరు 9వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

చింతమనేని మరోసారి రిమాండ్​కు తరలింపు
author img

By

Published : Sep 25, 2019, 2:35 PM IST

చింతమనేని మరోసారి రిమాండ్​కు తరలింపు
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​పై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుపై ఆయనను జిల్లా కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. 2017 సంవత్సరంలో నియోజకవర్గంలోని పెదపాడు గ్రామ స్థల వివాదంలో ఓ వ్యక్తిని నిర్బంధించి, కులం పేరుతో దూషించిన కేసులో ఆయనపై కేసు నమోదైన విషయం విధితమే. ఈ మేరకు చింతమనేని ప్రభాకర్​ని సెప్టెంబరు 11న జిల్లా కోర్టులో హాజరుపరచగా..15 రోజులు రిమాండ్ విధించింది.

ఇదీ చూడండి:

Intro:Ap_vsp_46_25_ask_injaneering_freshers_day_av_AP10077_k.Bhanojirao_8008574722
విశాఖ జిల్లా అనకాపల్లి ఆస్క్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా కళాశాల అధ్యక్షులు కొణతాల విశ్వనాథం జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారుBody:ఇంజనీరింగ్ జూనియర్ విద్యార్థులకు స్వాగతం పలుకుతూ సీనియర్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయిConclusion:కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసంత రాజేంద్ర ప్రసాద్ అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.