పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. దుకాణాల్లోని నిల్వలను పరిశిలీంచి... రికార్డులను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేకుండా నిల్వ ఉంచిన నాలుగు వందల బస్తాల ఎరువులు, విత్తనాలను సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 45లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఎరువుల దుకాణాల్లో ఏసీబీ దాడులు
ప.గో జిల్లా కుక్కునూరులోని ఎరువులు, మందుల దుకాణాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సరైన పత్రాలు లేని రెండు దుకాణాల్లోని 45లక్షల విలువగల విత్తనాలను, ఎరువులను సీజ్ చేశారు.
ఎరువుల దుకాణాల్లో ఏసీబీ దాడులు
పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. దుకాణాల్లోని నిల్వలను పరిశిలీంచి... రికార్డులను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేకుండా నిల్వ ఉంచిన నాలుగు వందల బస్తాల ఎరువులు, విత్తనాలను సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 45లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
Intro:ఎమ్మెల్సీగా ఎంపికైన విశ్రాంత ఐపిఎస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్ అహ్మద్ తొలిసారిగా అనంతపురం జిల్లా లో తన సొంత నియోజకవర్గమైన హిందూపురం విచ్చేశారు ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్సీ నీ ఘనంగా స్వాగతం పలికారు పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు అనంతరం పరిగి బస్ స్టాండ్ లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నమ్మకాన్ని వమ్ము చేయనని హిందూపూర్ నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఇక్బాల్ అహ్మద్ పేర్కొన్నారు పేర్కొన్నారు
Body:mlc iqbal
Conclusion:grand welcome
Body:mlc iqbal
Conclusion:grand welcome