ETV Bharat / state

'ఎన్నికల వాగ్ధానాలు నిలబెట్టుకుంటున్న వ్యక్తి జగన్' - eluru

మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ వాగ్ధానాన్నీ నెరవేర్చుతున్నారని సీఎం జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు ఆకుల సత్యనారాయణ. అందుకే ప్రభుత్వ విధానాలు నచ్చి వైకాపాలో చేరినట్టు తెలిపారు.

వైకాపాలో చేరిన ఆకుల
author img

By

Published : Oct 8, 2019, 1:52 PM IST

Updated : Oct 8, 2019, 2:12 PM IST

'ఎన్నికల వాగ్ధానాలు నిలబెట్టుకుంటున్న వ్యక్తి జగన్'

'ఎన్నికల వాగ్ధానాలు నిలబెట్టుకుంటున్న వ్యక్తి జగన్'
Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్:93944 50286
AP_TPG_13_07_TANUKU_VASAVI_AS_MAHISHAASURAMARDHINI_AV_AP10092
( ) దసరా శరన్నవరాత్రుల భాగంగా మహర్నవమి రోజు పశ్చిమగోదావరి జిల్లా తణుకు లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహిషాసురమర్దని అలంకారంలో దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు.


Body:లోకకంటకుడైన రాక్షసుని సంహరించి రక్ష ప్రదాయిని అయిన అమ్మవారిని దర్శించుకుంటే దుష్టశక్తుల బారినపడకుండా అమ్మవారు కాపాడుతుందని భక్తులు నమ్ముతారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.


Conclusion:మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. పలువురు దంపతులు అమ్మవారికి ముత్యాలతో అభిషేకం చేశారు.
Last Updated : Oct 8, 2019, 2:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.