ETV Bharat / state

గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే - గిరిజనుల కోసం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలి..ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలు ఏర్పాటు చేసే ఆలోచన బాగుందని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. గిరిజనుల కోసం ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

A special district for tribals should be set up MLA
గిరిజనుల కోసం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలి..ఎమ్మెల్యే
author img

By

Published : Dec 28, 2019, 8:23 PM IST

Updated : Dec 28, 2019, 9:16 PM IST

గిరిజనుల కోసం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలి..ఎమ్మెల్యే

నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తే అభివృద్ధి సాధ్యమని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన... విశాఖ మన్యం మండలాల్లోని గిరిజనులు ప్రత్యేక జిల్లా కావాలని ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నారని చెప్పారు. మూడు రాజధానులపై ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తుందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అందుకు అందరూ మద్ధుతు పలుకుతున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర పురోగతి బాగుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

కమిటీ నివేదిక ఆధారంగానే రాజధానిపై నిర్ణయం- కోటగిరి శ్రీధర్​

Intro:AP_TPG_22_27_POLAVAR_MLA_COMMENTS_RAJADHAANI_AB_AP10088
యాంకర్: రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలు ఏర్పాటు చేస్తే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రత్యేక గిరిజన జిల్లా కావాలని కోరుకుంటూ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం బుట్టాయిగూడెం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పత్రికా సమావేశంలో మాట్లాడారు విశాఖ మన్యం మండలాల్లో ప్రత్యేక జిల్లా కావాలని అక్కడి గిరిజనులు ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారని చెప్పారు అనంతరం మూడు రాజధానులు పై ప్రతిపక్షం లేనిపోని రాద్ధాంతం చేస్తుందన్నారు ఒక ప్రాంత అభివృద్ధి చెందకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులు చేస్తాం అని చెప్పారని అందుకు అందరూ మద్దతు పలుకుతున్న మన్నారు ఉత్తరాంధ్ర రాయలసీమ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర పురోగతి బాగుంటుందని బాలరాజు తెలిపారు
బైట్స్: తెల్లం బాలరాజు పోలవరం ఎమ్మెల్యే

Body:పోలవరం ఎమ్మెల్యే కామెంట్స్ రాజధాని

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456
Last Updated : Dec 28, 2019, 9:16 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.