ETV Bharat / city

కమిటీ నివేదిక ఆధారంగానే రాజధానిపై నిర్ణయం- కోటగిరి శ్రీధర్​ - latest news on capitals

మూడు రాజధానుల ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అన్నారు. కమిటీ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

eluru MP on three capital
మూడు రాజధానులపై కోటగిరి శ్రీధర్
author img

By

Published : Dec 28, 2019, 4:51 PM IST

మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని... ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనటానికి వచ్చిన ఎంపీ శ్రీధర్...​ కమిటీ నివేదిక ప్రకారం నిర్ణయం జరుగుతుందన్నారు.

ఇదీ చదవండి

'రాష్ట్రానికి సీఎం జగనా... విజయసాయిరెడ్డా..?'

Intro:AP_TPG_23_28_MP_MLA_COMMENTS_RAJADHANI_ISSUE_AB_AP10088
యాంకర్: రాష్ట్రానికి రాజధానులు ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రజాప్రతినిధులందరూ కట్టుబడి ఉన్నారని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ చింతలపూడి ఎమ్మెల్యే ఉన్న మట్ల ఎలిజా అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వివిధ కార్యక్రమాలు పాల్గొనటానికి వచ్చిన ఎంపీ ఎమ్మెల్యేలు రాజధాని విషయం పై తన అభిప్రాయాలు వెల్లడించారు రాజధాని అంశాన్ని తేల్చేందుకు జి ఎన్ రావు కమిటీ నివేదిక ప్రకారం అధ్యయనం చేస్తున్నారని తెలిపారు ఒకే ప్రాంతం అభివృద్ధి చెందకుండా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో మూడు రాజధానులు ఉండి తీరాలని ఎంపీ శ్రీధర్ అన్నారు

Body:ఎంపీ ఎమ్మెల్యే కామెంట్స్ రాజధాని ఇష్యూ

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.