ETV Bharat / state

మతిస్థిమితం లేని కుమారుడు.. తల్లిదండ్రులను కడతేర్చాడు

పున్నామ నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అంటారు. అలాంటిది కన్న కొడుకే ఆ తల్లిదండ్రులను కడతేర్చాడు. మానసికి స్థితి సరిగా లేని తమ కుమారుడికి చికిత్స చేయించాలని అనుకున్నారు ఆ కన్నవారు. ఈ లోపే ఆ యువకుడు వారిపై రాడ్​తో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. పశ్చిమగోదావరి జిల్లా కడియద్ద వద్ద జరిగిన దారుణ ఘటన వివరాలివి...!

మతిస్థిమితం లేని కుమారుడు.. తల్లిదండ్రులను కడతేర్చాడు
author img

By

Published : Oct 29, 2019, 11:17 AM IST

తల్లిదండ్రులను చంపిన మతిస్థిమితం లేని కుమారుడు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం కడియద్ద గ్రామంలో దారుణం జరిగింది. మతి స్థిమితం సరిగా లేని జాలపర్తి రమేష్​ అనే వ్యక్తి... తన తల్లిదండ్రులను రాడ్​తో కొట్టి హత్య చేశాడు. అనంతరం పారిపోతూ అక్క, అన్నలకు తారసపడ్డాడు. అతన్ని పట్టుకునేలోపే పరారయ్యాడు. సమాచారం అందుకున్న కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, తాడేపల్లిగూడెం రూరల్​ సీఐ రవికుమార్​ అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

కుమారుడికి అప్పుల భారం... తండ్రి బలవన్మరణం

Intro:..Body:పున్నామ నరకం నుండి తప్పించి వాడు పుత్రుడు అంటారు అదే అదే పుత్రుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే చూడలేని తల్లిదండ్రులు చికిత్స చేయించాలి అనుకునేలోపే మానసిక స్థితి సరిగా లేని ఓ యువకుడు
పైశాచికంగా రాడ్తో దాడి చేసి వారి మరణానికి కారణం అయ్యాడు. వివరాల్లోకి వెళితే. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో ఒక కొడుకు తల్లిదండ్రులను చంపిన ఘటన వెలుగు చూసింది మతిస్థిమితం లేని రమేష్ కు వైద్య చికిత్స చేయించాలని అనుకున్న తల్లిదండ్రుల మాటలు విని తెల్లారేలోపు కడతేర్చాడు అక్క అన్న ఇద్దరు చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని కడియద్ద రావడంతో అప్పటికే హతమార్చిన రమేష్ రాడ్ తో పారిపోతూ అక్క అన్నలకు తారసపడ్డాడు అతన్ని పట్టుకునే లోపే పారిపోయాడు అని బంధువులు ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు ఒక ఇనప రాడ్ తో కొట్టి పరారైనట్లు గా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు కొవ్వూరు డిఎస్పీ రాజేశ్వర్రెడ్డి తాడేపల్లిగూడెం రూరల్ సిఐ రవికుమార్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేయడం జరుగుతుందని రూరల్ సీఐ రవి కుమార్ తెలియజేశాడుConclusion:...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.