ETV Bharat / state

తాడేపల్లిగూడెంలో బాలుడి అదృశ్యం

టిఫిన్ కోసం బయటకు వెళ్లిన బాలుడు అదృశ్యమైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు.

a boy missing at tadepalligudem in westgodavari district
author img

By

Published : Sep 6, 2019, 6:26 PM IST

తాడేపల్లిగూడెంలో బాలుడి అదృశ్యం...

టిఫిన్ కోసం ఇంటి నుంచి బయటికి వచ్చిన బాలుడు కనిపించకుండా పోయిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగింది. పట్టణంలోని వీకర్స్ కాలనీకి చెందిన మోరం ఉదయ్ సాక్షాత్ (12)... స్థానిక భారతీయ విద్యా భవన్స్ హాస్టల్లో ఉంటూ ఏడవ తరగతి చదువుకుంటున్నాడు. వినాయక చవితికి సెలవులు రాగా ఇంటికి వచ్చాడు. 5వ తేదీన టిఫిన్ కోసం బయటికి వెళ్లి ఎంత సమయమైనా తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కప్రాంతాలు వెతికినా ఆచూకీ లభించలేదు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాలుడి తల్లి విజయభారతి తూర్పుగోదావరి జిల్లాలో సర్వ శిక్ష అభియాన్ విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఆమెకి, తన రెండో భర్త గంట రాజుకు మధ్య గత కొంత కాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ఈ బాలుడిని గంట రాజు తీసుకుని వెళ్లి ఉంటాడని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి

విజయవాడ షిర్డిసాయి ఆలయంలో చోరీకి విఫలయత్నం

Intro:తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జె ఎన్ టి యు కె లో గురి ఇ పూజోత్సవ వేడుకలు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి జిల్లా ఎస్పీ నేమ్ అజ్మీ శాసనమండలి సభ్యులు ఐ వి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణా తదితరులు పాల్గొని జిల్లావ్యాప్తంగా 101 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఘనంగా సత్కరించారు

Body:తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జె ఎన్ టి యు కె లో గురి ఇ పూజోత్సవ వేడుకలు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి జిల్లా ఎస్పీ నేమ్ అజ్మీ శాసనమండలి సభ్యులు ఐ వి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణా తదితరులు పాల్గొని జిల్లావ్యాప్తంగా 101 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఘనంగా సత్కరించారు

Conclusion:తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జె ఎన్ టి యు కె లో గురి ఇ పూజోత్సవ వేడుకలు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి జిల్లా ఎస్పీ నేమ్ అజ్మీ శాసనమండలి సభ్యులు ఐ వి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణా తదితరులు పాల్గొని జిల్లావ్యాప్తంగా 101 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఘనంగా సత్కరించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.