ETV Bharat / state

జిల్లాలో మరో 26 కంటైన్మెంట్ జోన్లు..

పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 26 కంటైన్‌మెంట్‌ జోన్లను ప్రకటించినట్లు కలెక్టర్‌ ముత్యాలరాజు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనందున కంటైన్‌మెంట్‌ ఆపరేషన్లు ప్రారంభించామన్నారు.

west godavari district
మరో 26 కంటైన్‌మెంట్‌ జోన్లు
author img

By

Published : Jul 30, 2020, 6:41 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా తీవ్రత పెరుగుతోంది. పల్లె పల్లెకు వ్యపిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమై కేసులు నమోదైన చోట్ల కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. తాజాగా రో 26 కంటైన్‌మెంట్‌ జోన్లను ప్రకటించినట్లు కలెక్టర్‌ ముత్యాలరాజు తెలిపారు.

ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, నిత్యావసర సరకులను ఇళ్ల వద్దకే సరఫరా చేస్తామన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రజలు సహకరించాలని కోరారు. కొత్తగా ప్రకటించిన కంటైన్‌మెంట్‌ జోన్ల వివరాలివీ..

● ఉండి రాజులపేట రెండో సచివాలయం 11, 12, 13 వార్డులు, బస్టాండు వద్ద మూడో సచివాలయం 5వ వార్డు, యండగండి రేపేట రెండో సచివాలయం 12వ వార్డు, పడవల రేవు ఒకటో వార్ఢు

● పాలకోడేరు మండలం మైపా ఎస్సీ పేట 5, 6 వార్డులు.

● ఆకివీడు మండలం ఐ.భీమవరం 4వ వార్ఢు

● తాడేపల్లిగూడెం మండలం మాధవరం 13వ వార్ఢు

● ఉంగుటూరు మండలం బొమ్మిడి 3వ వార్ఢు

● ఆచంట మండలం వర్ధనపుగరువు పెనుమంచిలి ఒకటో వార్ఢు

● నిడదవోలు మండలం విజ్జేశ్వరం 5వ వార్ఢు

● ఉండ్రాజవరం అరుంధతిపేట 5, 7 వార్డులు.

● జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి, పి.అంకంపాలెం.

● భీమవరం చిన్నపేట 23వ వార్డు, సర్రాజువీధి 28 వార్డు, 19వ వార్డు, దుర్గాపాలెం కాల్వ గట్టు 39వ వార్డు, 30వ వార్ఢు

● నరసాపురం మండలం పసలదీవి రామాలయం కూడలి వద్ద 8వ వార్ఢు

● ద్వారకాతిరుమల మండలం తిరుమలపాలెం బీసీ కాలనీ 3వ వార్డు, ఎస్సీ కాలనీ 6వ వార్డు

● గణపవరం మండలం కొత్తపల్లి 1, 2 వార్డులు.

● కాళ్ల మండలం కాళ్లకూరు 6వ వార్ఢు

● పోలవరం కొత్తపేట ఒకటో సచివాలయం 15వ వార్డు, ఏనుగులవారివీధి రెండో సచివాలయం 6వ వార్ఢు

● ఏలూరు మండలం మల్కాపురం 2, 3 వార్డులు.

14 చోట్ల తొలగింపు

జిల్లాలో 14 కంటైన్‌మెంట్‌ జోన్లను తొలగించినట్లు కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా ప్రాంతాల్లో 28 రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కానందున కంటైన్‌మెంట్‌ జోన్లను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు సాధారణ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని తెలిపారు.

ప్రాంతాలివీ..

● నరసాపురం పిల్లిపేట గాంధీనగర్‌ 16, 20 వార్డులు.

● పాలకొల్లు బుధవారపువీధి 14, 15, 19 వార్డులు.

● భీమవరం మండలం యనమదుర్రు 2వ వార్డు, చినఅమిరం 13వ వార్ఢు

● ఇరగవరం మండలం అయితంపూడి 1, 2 వార్డులు.

● ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామం 1వ వార్ఢు

● చాగల్లు మండలం కాలవలపల్లి 3వ వార్ఢు

● ఏలూరు మండలం తంగెళ్లమూడి సచివాలయం-1, ద్వారకానగర్‌ 11వ వార్డు, వెంకటాపురం సచివాలయం-6, వాటర్‌ ట్యాంక్‌ వద్ద 11వ వార్ఢు

● టి.నరసాపురం మండలం మెట్టుగూడెం ఒకటో సచివాలయం 2వ వార్ఢు

● భీమవరం చినపేట 23వ వార్డు, కుమ్మర్లవీధి 14వ వార్ఢు

● పెనుగొండ మండలం దేవ గ్రామం 3వ వార్ఢు

● దెందులూరు మండలం సినిమాహాల్‌ కూడలి 4వ వార్ఢు

ఇదీ చదవండి శ్రావణంలోనూ ధర లేక అరటి రైతల గగ్గోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.