విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం రంగరాయపురం గ్రామంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన వారధి యశోదకృష్ణ అనే యువకుడు ప్రమాదవశాత్తు కోనేరులో మునిగి చనిపోయాడు. స్థానికుల వివరాల ప్రకారం... యశోదకృష్ణ పుట్టవారి కోనేరు సమీపంలో పశువులను మేపేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పశువులు నీటి కోసం కోనేరులోకి దిగాయి. వీటిని బయటకు తోలుకురావడానికి యశోదకృష్ణ కోనేరులో దిగి ప్రమాదవశాత్తు మునిగిన చనిపోయాడు. మృతుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కోనేరులో మునిగి యువకుడు మృతి - కోనేరులో మునిగి యువకుడు మృతి
ప్రమావదవశాత్తు కోనేరులో మునిగి యువకుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా రంగరాయపురం గ్రామంలో జరిగింది. పశువులకు కోనేరులో నీరు తాపే క్రమంలో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
![కోనేరులో మునిగి యువకుడు మృతి కోనేరులో మునిగి యువకుడు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7358861-1026-7358861-1590510171754.jpg?imwidth=3840)