విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లో అధికారులు రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వారిపై మానసిక ఒత్తడి లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. గరుగుబిల్లి, బీఈడీ కళాశాలలతో పాటు ప్రతిచోటా యోగా, ధ్యానం చేయిస్తున్నారు.
ఇదీ చదవండి: గుండెనొప్పితో లింగంపర్తి సర్పంచ్ మృతి