విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన వైకాపా శ్రేణులు నవ దినోత్సవాలను చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలు, బాటసారులకు పండ్లు పంపిణీ చేశారు.
నియోజకవర్గ అభివృద్ధికి వివిధ పనుల కోసం సుమారు రూ. 200 కోట్ల మంజూరు అయ్యేలా కృషి చేశామని ఎమ్మెల్యే అన్నారు. పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని ఆయన వివరించారు.
ఇదీ చదవండి: