ఇదీ చూడండి:
శంబర్ పోలమాంబ జాతర ఏర్పాట్లను సమీక్షించిన సబ్ కలెక్టర్
విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర పోలమాంబ జాతరను ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. అమ్మవారి దర్శనానికి 3 లక్షల వరకు భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతర ఏర్పాట్లను సబ్ కలెక్టర్ చేతన్ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. ఉత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ ఈవో అంబేడ్కర్‌కు సబ్ కలెక్టర్ సూచించారు.
సంబర పోలమాంబ జాతర సమీక్ష
Intro:విజయనగరం జిల్లా మక్కువ మండలం సంబర పోలమాంబ జాతర ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు అమ్మవారి దర్శనానికి రెండు లక్షల నుంచి 3 లక్షల వరకు భక్తులు హాజరవుతారు వీరి సౌకర్యార్థం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు సబ్ కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని చేతన్ ఐటీడీఏ పీవో అంబేద్కర్స సమీక్షించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు
అమ్మవారిని నిదర్శనం కోరుకున్న కోర్కెలు తీర్చే తల్లి శంబర పోలమాంబ తల్లి అని ఎంతోమందికి నమ్మకం అని ఎక్కడెక్కడినుండో భక్తులు వచ్చే అమ్మవారి దర్శనం దర్శించుకుంటారు 28వ తేదీ మంగళవారం నాడు మధ్యాహ్నం సిరిమానోత్సవం కూడా గ్రామమంతా తిరుగుతుందిBody:UgfConclusion:Ugfd