ప్రభుత్వ పథకాల అమలుకు త్వరలో గ్రామ సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లతో జత కలుస్తారని., అందరూ కలసి బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. జిల్లాలో 747 గ్రామ, వార్డు సచివాలయాల కోసం 6వేల 600 ఉద్యోగాలని భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే... కొందరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు... దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇవీ చూడండి-అమరావతి నిర్మాణం ఆర్థిక భారమే.. కట్టుబడి ఉన్నా: బొత్స
'సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్ వ్యవస్థ కీలకం' - satyanarayana
విజయనగరంలో నియోజకవర్గ స్థాయి గ్రామ, వార్డు వాలంటీర్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధిగా మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వాలంటీర్లు కృషి చేయాలని ఆయన సూచించారు.
సంక్షేమ పథకాల అమలులో వాలంటీర్ వ్యవస్థ కీలకం: మంత్రి బొత్స
వాలంటీర్ వ్యవస్థ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న నిర్ణయం కాదని... పాదయాత్రలో ప్రజల బాధలు విని..అందులోనుంచి పుట్టిన ఆలోచన ప్రతిరూపమే అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో జరిగిన నియోజకవర్గస్థాయి గ్రామ, వార్డు వాలంటీర్ల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రభుత్వ పథకాల అమలుకు త్వరలో గ్రామ సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లతో జత కలుస్తారని., అందరూ కలసి బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. జిల్లాలో 747 గ్రామ, వార్డు సచివాలయాల కోసం 6వేల 600 ఉద్యోగాలని భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే... కొందరు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు... దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇవీ చూడండి-అమరావతి నిర్మాణం ఆర్థిక భారమే.. కట్టుబడి ఉన్నా: బొత్స
Intro:మదనపల్లిలో డిప్యూటీ సీఎం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా పర్యటన
Body:ముస్లింల సంక్షేమానికి పెద్ద పీట డిప్యూటీ సీఎం
Conclusion:రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లింల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఉప ప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ భాష అన్నారు ఆదివారం ఆయన చిత్తూరు జిల్లా మదనపల్లె కు వచ్చారు టిప్పుసుల్తాన్ మైదాన ప్రాంతాన్ని ఆయన ఎమ్మెల్యే నవాజ్ భాష తో కలిసి పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే నివాసంలో పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ముస్లింల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారని అందులో భాగంగా తనకు మంత్రి పదవి లభించిందన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మైనార్టీ కూడా పదవులు ఇవ్వలేదని విమర్శించారు ఎన్నికలు నాలుగు నెలల్లో జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం మైనార్టీలకు పలు సంక్షేమ పథకాలు ప్రకటించారని అయితే వీటిని ఎవరు విశ్వసించలేదు తెలిపారు నామినేటెడ్ పదవులు స్థానిక సంస్థలు లో 50 శాతం రిజర్వేషన్ బీసీలకు అమలు చేయనున్నట్లు అని తెలిపారు 14 రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 19 కీలకమైన అంశా లు శాసనసభ ఆమోదం పొందాలన్నారు గతంలో ఏ ముఖ్యమంత్రి ఇ తీసుకొని నిర్ణయాలను జగన్మోహన్ రెడ్డి సాహసోపేతంగా తీసుకొని చట్ట రూపం దాల్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు బై టు అంజాద్ బాషా డిప్యూటీ సీఎం