మత విద్వేషాలు, వైషమ్యాలు లేకుండా అన్ని మతాలు సామరస్యపూర్వకంగా మెలగాలని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి కోరారు. విజయనగరం పోలీస్ బ్యారెక్స్‌లో అన్ని మతాల పెద్దలలో ఎస్పీ సమావేశమయ్యారు. అన్ని ప్రార్థనా మందిరాలలో వాచ్మెన్లను నియమించుకోవాలని, సీసీ కెమెరాలు, అగ్ని ప్రమాదాల నుంచి రక్షణకు పరికరాలు, లైట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 7,956 కరోనా కేసులు, 60 మరణాలు