విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం నందివానివలస గ్రామంలోని యువకులు ఊరి చెరువు వారధి నిర్మాణానికి నడుంబిగించారు. గ్రామంలో ఇటివలే ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్ట జరిగింది. ఆలయానికి వెళ్లే దారిలో ఓ చెరువు ఉండటంతో గ్రామంలోని యువకులు ఈ చెరువుకు మధ్యలో నుంచి తాటిబోదెలు, వెదురు కర్రలతో వారధి నిర్మాణానికి కృషి చేస్తున్నారు.
అంజనీపుత్రుని కోసం యువకుల వారధి నిర్మాణం - villagers construction bridge at garugubilli mandal
విజయనగరం జిల్లా, నందివానివలస గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లేదారిలో చెరవు ఉండటంతో గ్రామంలోని యువకులు వెదురు కర్రలతో వారధిని నిర్మిస్తున్నారు.
వారధి నిర్మాణంలో గ్రామ యువకులు