విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ... అన్ని రాష్ట్రాల్లో సర్వే నిర్వహిస్తూ, కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజలకు నిస్వార్ధంగా సేవలందించిన అధికారులకు అంతర్జాతీయ పురస్కారాలు అందిస్తోంది. ఇందులో భాగంగా విజయనగరం ఎస్పీ రాజకుమారిని ఈ అవార్డుకు ఎంపిక చేసింది. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల బృందం మంగళవారం... జిల్లా పోలీసు కార్యాలయంలో రాజకుమారికి పురస్కారం అందించారు.
ఇదీ చదవండి: