ETV Bharat / state

స్వచ్ఛ సేవలో పాల్గొన్న విజయనగరం కలెక్టర్ - విజయనగరం జిల్లా కలెక్టర్ న్యూస్

ఇంజనీర్స్​డే సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ డా. ఎం హరిజవహర్​లాల్... స్వచ్ఛ సేవలో పాల్గొన్నారు. జిల్లా అంతటా సంపూర్ణ పారిశుద్ధ్యంతో సుందరీకరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

engineers day celebrations
స్వచ్ఛ సేవలో పాల్గొన్న విజయనగరం కలెక్టర్
author img

By

Published : Sep 15, 2020, 5:31 PM IST

ఇల్లు, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా జిల్లా అంతటా సంపూర్ణ పారిశుద్ధ్యంతో, పచ్చని చెట్లతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకోవాలనే ఉన్నత ఆశయంతో.. సుందరీకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ డా. ఎం హరిజవహర్​లాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఇంజనీర్సు డే సందర్భంగా సందర్భంగా గ్రామీణ నీటి సరఫరా కార్యాలయం ఆవరణలో ఇంజినీర్లు స్వచ్ఛ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ 3 గంటలపాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఇదీ చదవండి: సంక్షేమ పథకాల అమలులో ఎంపీడీవోలు కీలకం: కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.