ETV Bharat / state

'అధిక ధరలకు విక్రయిస్తే.. కఠిన చర్యలు తప్పవు' - vigilance and enforcement raids

విజయనగరం జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు.. నిత్యావసర సరుకుల దుకాణాలపై దాడులు చేశారు. అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

vigilance and enforcement raids
విజయనగరం జిల్లాలో విజిలెన్స్ దాడులు
author img

By

Published : Mar 30, 2020, 3:29 PM IST

విజయనగరం జిల్లాలో విజిలెన్స్ దాడులు

విజయనగరం జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. నిత్యావసర సరకుల విక్రయ దుకాణాల్లో అమ్మకాల తీరును పరిశీలించారు. పార్వతీపురంలో అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలపై నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్​కు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక ధరలకు ఎవరు విక్రయించినా... చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

నిత్యావసర సరుకుల ధరలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.