ETV Bharat / state

దారుణం: మూడేళ్ల చిన్నారిని గొంతుకోసి హత్య చేసిన మేనమామ - crime news

uncle murdered three years girl at vizainagaram
మూడేళ్ల చిన్నారిని గొంతుకోసి హత్య చేసిన మేనమామ
author img

By

Published : Jun 12, 2021, 1:04 PM IST

Updated : Jun 12, 2021, 1:58 PM IST

13:01 June 12

విజయనగరం జిల్లాలో మేనమామ ఘాతుకం

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పెంగవ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కిల్లక భవ్యశ్రీ అనే మూడేళ్ల చిన్నారిని వరసకు మేనమామ అయ్యే వినోద్​ అనే వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. గత అర్ధరాత్రి చిన్నారి నిద్రిస్తున్న సమయంలో గొంతుకోసి దారుణంగా చంపేశాడు.

వినోద్​ మతిస్థిమితం సరిగా లేక దారుణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఘటనా స్థిలికి చేరుకున్న ఎల్విన్ పేట ఎస్సై కృష్ణ ప్రసాద్ ప్రాథమిక విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు.

ఇవీ చదవండి:

'కరోనా మాతా.. నువ్వే రక్షించాలమ్మ'

ప్రభుత్వ వైద్యశాలలకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందజేత

Last Updated : Jun 12, 2021, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.