విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఐతేగుర్లా మండలం పాలవలస గ్రామంలో పిడుగుపడి 45 ఏళ్ల సుంకరి తవిటి నాయుడు మరణించాడు. గరివిడి మండలం కుమరమం పలవలసలో పిడుగుపడి 13 ఏళ్ల మీసాల వెంకటరమణ అనే బాలుడు మృతి చెందాడు.
ఇదీ చూడండి: