విజయనగరం జిల్లా పాచిపెంట మండలం మంచడవలస గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పశువుల మేతకు వెళ్లి ఓ మహిళతో పాటు మరో బాలిక.. వేగావతి నదిలో మునిగి మృతి చెందారు. మృతులను సంగిరెడ్డి నాగమణి (25), తొయిక గాయత్రి (13)గా గుర్తించారు. వారి కుటుంబాలలో విషాధ చాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:
VIVEKA MURDER CASE: సీబీఐ విచారణకు ఉదయ్‌కుమార్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి హాజరు