మా భూములు మాకివ్వండి! - DHARNA
పవర్ ప్లాంట్ కోసం సేకరించిన తమ భూములను తిరిగి ఇచ్చేయాలని కోరుతూ గిరిజన రైతులు ధర్నా చేపట్టారు.
rally
Intro:ap_vzm_36_05_national_viluvidhya_poteelaku_avb_c9 పవర్ ప్లాంట్ కోసం సేకరించిన తమ భూములను తిరిగి తమకు ఇచ్చివేయాలని కోరుతూ గిరిజన రైతులు ధర్నా చేపట్టారు
Body:విజయనగరం జిల్లా పార్వతిపురం డివిజన్ కొమరాడ మండలం కోటి పామ్ పవర్ పరిశ్రమకు సేకరించిన భూములను తిరిగి ఇచ్చి వేయాలని గిరిజన రైతులు డిమాండ్ చేశారు కోటి పామ్ నుంచి పార్వతీపురం ఆర్డీవో కార్యాలయం వరకు నడుస్తూ ర్యాలీ చేపట్టారు సిపిఎం సిపిఐ నాయకులు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ సాగింది పవర్ ప్లాంట్ కోసం ఐదేళ్ల క్రితం కోట సమీపంలో భూములను సేకరించారు నేటి వరకు పరిశ్రమ ఏర్పాటు కాలేదు ఈ నేపథ్యంలో తమ భూములను తమకు అప్పగించాలని గిరిజనులు కోరుతున్నారు ర్యాలీగా వచ్చి అధికారులకు వినతిపత్రం అందజేశారు
Conclusion:సిపిఎం జిల్లా నాయకులు ఎం.కృష్ణమూర్తి రెడ్డి శ్రీరామ్ మూర్తి సిపిఐ డివిజన్ కార్యదర్శి ఆర్ బి ఎస్ కుమార్ ప్రజా సంఘాల నాయకులు ఈశ్వరరావు గిరిజన రైతులు పాల్గొన్నారు