ETV Bharat / state

ఊడిన లారీ టైర్లు.. నిలిచిన ట్రాఫిక్ - andhra odissa boarder news

టైర్లు ఊడిపోయి... రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయిన లారీ కారణంగా.. ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో ట్రాఫిక్ నిలిచిపోయిన ఘటన విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలో జరిగింది.

Traffic on the Andhra-Odisha border
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నిలిచిన ట్రాఫిక్
author img

By

Published : Sep 16, 2020, 12:48 PM IST

విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలోని పి.కోన వలస చెక్​పోస్ట్ దాటిన తర్వాత ఆంధ్రా -ఒడిశా సరిహద్దులో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆంధ్రా నుంచి ఒడిశా వైపు వెళ్తున్న లారీ ముందు టైర్లు ఊడిపోయి రోడ్డుకు అడ్డంగా వాహనం నిలిచిపోయింది.ఫలితంగా... 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇదీ చదవండి:

ఎస్సై పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతా... హెడ్ కానిస్టేబుల్‌కు టోకరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.