ETV Bharat / state

పిల్లల భవిష్యత్తేకే కాదు..మొక్కల సంరక్షణకు సైతం - విజయనగరం జిల్లా

విద్యార్దుల భవిష్యత్ కే కాదు..సమాజానికి కీడు చేసే ముప్పుపైనా పోరాడుతాం అంటున్నారు పార్వతీపురం టీచర్లు. పర్యవరణ పరిరక్షణ కోసం వీళ్ళంతా గ్రీన్ ఆర్మీగా ఏర్పాటు అయ్యారు.

గ్రీన్​ ఆర్మీగా ఏర్పాటు
author img

By

Published : Aug 10, 2019, 1:19 PM IST

గ్రీన్​ ఆర్మీగా ఏర్పాటు

ప్రభుత్వ ఉద్యోగులం..అందునా ఉపాధ్యాయులం..తరగతి గదులుకే మేం పరిమితం అని అనుకోలేదు ఆ టీచర్లు. సీజన్లతో సంబంధం లేకుండా ఎడాపెడా కురుస్తున్న వర్షాలు, అడ్డు అదుపులేని ఎండలతో సమాజానికి భవిష్యత్ లో వచ్చే ముప్పుపై వారు అప్రమత్తం అయ్యారు. తమ వంతు సహాయంగా పచ్చదనాన్ని పెంపొందించాలని విజయనగరం జిల్లా పార్వతీపురం లోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల నిర్ణయించారు. అంతే, ఒక్కసారిగా.. గ్రీన్ ఆర్మీగా పేరుతో పార్వతీపురంలో మూడు వేల మొక్కలను పంపిణీ చేశారు. మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తూ వాటి సంరక్షణకు శ్రద్ద చూపుతూ, ప్రజలకు వాట్సప్ ద్వారా సూచనలు చేస్తున్నారు. మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. అటవీశాఖ, పురపాలక సంఘం పంచాయతీల సహకారంతో మొక్కల సంరక్షణకు తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాలను చేస్తున్నామని గ్రీన్ ఆర్మీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత

Intro:ap_knl_51_10_train_raddu_andolana_ab_AP10055 s.sudhakar, dhone కర్నూలు జిల్లా డోన్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు రైలు పట్టాల పై కూర్చుని ఆందోళన చేపట్టారు. కర్నూల్ నుండి గుంతకల్ వెళ్లే ప్యాసింజర్ రైలును రద్దు చేయడంతో రైల్వే స్టేషన్లో రైలు ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ప్రయాణికులు కసాపురం ఆంజనేయ స్వామి దర్శనం కోసం కర్నూల్ నుండి గుంటకల్ వెళుతుండగా మార్గమధ్యం రైల్వే స్టేషన్లో రైల్వే అధికారులు రైళ్లను రద్దు చేశారు. గుంతకల్లు సమీపంలో రైల్వే డబల్ లైన్ పనులు జరుగుతున్నాయని అందుకోసమే రద్దు చేశామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఉదయం 7 గంటల నుండి కర్నూల్ నుండి బయలుదేరి వచ్చి డోన్ లోనే చాలా సేపు ఉన్నామని ప్రయాణీకులు స్టేషన్ మాస్టర్ తో వాగ్వాదానికి దిగారు. అంతలోనే మధుర ఎక్స్ప్రెస్ రావడంతో అధికారులు స్పందించకపోవడంతో రైలు ముందు పటాలపై కూర్చుని ఆందోళన చేపట్టారు. దాదాపు గంటకు పైగా ప్రయాణికులు పట్టాలపై కూర్చుని వారికి ఏదో ఒక మార్గం చూపించాలని వారు కోరారు. రైలు అదుపు చేయడంతో దాదాపు మూడు వందల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని వారు వారు ఆరోపించారు. ట్రైన్ రద్దు చేసేటప్పుడు గుంతకల్ కు ఎందుకు టికెట్లు ఇచ్చారని ప్రయాణికులు అధికారులను ప్రశ్నిoచ్చారు. బైట్ సుమలత ప్రయనికురాలు.

Body:ట్రైన్ రద్దు

Conclusion:kit no.692, cell no.9394450169
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.