ETV Bharat / state

'వెంటనే తహశీల్దార్​ను నియమించండి' - tribals

విజయనగరం జిల్లా కొమరాడ మండలం రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్​ ను వెంటనే నియమించాలని గిరిజనులు ధర్నా నిర్వహించారు.

తహసీల్దార్​ ను వెంటనే నియమించాలని గిరిజనులు ధర్నా
author img

By

Published : Aug 16, 2019, 2:52 PM IST

విజయనగరం జిల్లా కొమరాడ మండల రెవెన్యూ కార్యాలయం వద్ద సీపీఎం పార్టీ గిరిజన సంఘం ధర్నా నిర్వహించింది. వెంటనే తహశీల్దారును నియమంచాలని డిమాండ్​ చేశారు. ఎనిమిది రోజులుగా అధికారి లేనందున రైతులు, విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల కోసం ఇబ్బందులెదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో తహశీల్దార్​ను నియమించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

తహసీల్దార్​ ను వెంటనే నియమించాలని గిరిజనులు ధర్నా

విజయనగరం జిల్లా కొమరాడ మండల రెవెన్యూ కార్యాలయం వద్ద సీపీఎం పార్టీ గిరిజన సంఘం ధర్నా నిర్వహించింది. వెంటనే తహశీల్దారును నియమంచాలని డిమాండ్​ చేశారు. ఎనిమిది రోజులుగా అధికారి లేనందున రైతులు, విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల కోసం ఇబ్బందులెదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో తహశీల్దార్​ను నియమించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

తహసీల్దార్​ ను వెంటనే నియమించాలని గిరిజనులు ధర్నా

ఇదీ చదవండి

డ్రోన్లు ఎగరడంపై చంద్రబాబు ఆగ్రహం... డీజీపీకి ఫోన్

Intro:ap_cdp_17_16_regular_kosam_andolana_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు పరచాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. చేతిలో ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్రెడ్డి అన్ని శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటివరకు హామీల అమలు పరచలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు.


Body:కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళన


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.