ETV Bharat / state

అన్న క్యాంటీన్లు తెరవాలని.. సంతకాల సేకరణ - \Vijayanagaram district

అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా విజయనగరంలో సంతకాల సేకరణ చేపట్టారు. తెదేపా ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

The leaders of Vijayanagaram district Tdp organized a signature gathering to protest the closure of the canteen
author img

By

Published : Aug 5, 2019, 12:45 PM IST

విజయనగరంలో అన్న క్యాంటిన్లు తెరవాలంటూ..సంతకాల సేకరణ కార్యక్రమం

విజయనగరంలో ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద తెదేపా జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిన్నంనాయుడు మాట్లాడుతూ... అన్న క్యాంటీన్ల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రత్యామ్మయం చూపకుండా ఇలాంటి చర్యలు తీసుకోవటం సరికాదన్నారు.

ఇదీచూడండి... నేడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్

Intro:AP_RJY_57_14_ABINAMDANA_SABHA_AV_C9

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర ప్రథమ స్థానం సాధించిన ఎంతో గర్వకారణమని జిల్లా ప్రతిపక్ష నేత సాకా ప్రసన్న కుమార్ అన్నారు.

Body:రావులపాలెం లోని మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షులు కోట చెల్లయ్య ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు అభినందన సభను నిర్వహించారు. మండలంలోని ఉన్న 9 జడ్పీ ఉన్నత పాఠశాలలో పది పది పాయింట్లు సాధించిన 36 మందిని అభినందించి వారికి బహుమతి అందించారు

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.