విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి కరోనా కారణంగా తన నివాసంలో పత్రికా ప్రకటన ఇచ్చింది. సుమారుగా 15వేలు కరోనా కేసులు ఉన్నాయని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో... రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు పాటశాలలు తెరవడం సరికాదన్నారు. పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపించే పరిస్థితిలో లేరని అన్నారు.
ఇదీ చదవండి: