ఒకే వేదికపైకి చంద్రదేవ్, శత్రుచర్ల! - kishore chandra dev
తెదేపా సీనియర్ నేతలు కిశోర్ చంద్రదేవ్, శత్రుచర్ల విజయ రామరాజు... ఒకే వేదికపై కలుసుకున్నారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలన మండలం చినమేరంగి రాజుగారి కోట ఆవరణలో ఇద్దరూ కలుసుకోవడం పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచింది.
తెదేపా సమావేశం