తెదేపా నాయకులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, అరెస్టులను ఆపాలని, వైకాపా అక్రమాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆర్డీవో వెంకటేశ్వరరావుకు స్థానిక తేదేపా నేతలు వినతి పత్రం అందించారు. ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో నాయకులు ఆర్డీవోను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఇదీ చూడండి అద్దె కట్టలేదని కాల్చేసిన యజమాని