విజయనగరం జిల్లా శృంగవరపు కోట పట్టణంలో 250 నిరుపేద కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ నాయకుడు కిరణ్ కుమార్... 65 వేల రూపాయల విలువైన నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చేతుల మీదగా అందజేశారు.
శాలివీధి, ముస్లిం వీధి, చాకలి వీధిలో 250 కుటుంబాలకు 16 రకాల వస్తువులతో కూడిన కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: