విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ వద్ద 2019లో ఎంపికైన సీఆర్టీలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ.. గిరిజనులు నిరసన తెలిపారు. ఐటీడీఏ సమావేశ మందిరంపై ఎక్కి నినాదాలు చేశారు. సంవత్సరం అవుతున్న పోస్టింగులు ఇవ్వలేదని, తమకు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా.. అధికారులు స్పందించటం లేదని ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య కొట్టుమిట్టాడుతున్నమని.. తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం..! - ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం
పార్వతీపురం ఐటీడీఏ వద్ద 2019లో ఎంపికైన సీఆర్టీలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ.. గిరిజనులు నిరసన తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య కొట్టుమిట్టాడుతున్నమని.. తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.