ETV Bharat / state

సొంత గ్రామాలకు పయనమైన విద్యార్థులు

ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు... ఆనందంగా ఇళ్లకు వెళ్తున్నారు. మండుతున్న ఎండలనూ లెక్క చేయకుండా... స్వగ్రామాలకు పయనమయ్యారు. పాఠశాలలకు వేసవి సెలవులివ్వడంతో... సంతోషంగా సొంతూళ్లకు చేరుతున్నారు.

author img

By

Published : Apr 23, 2019, 6:10 PM IST

సొంత గ్రామాలకు పయనమైన విద్యార్థులు
సొంత గ్రామాలకు పయనమైన విద్యార్థులు

విజయనగరం జిల్లా పార్వతీపురం వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు సొంత గ్రామాలకు పయనమయ్యారు. భానుడు నిప్పులు చిమ్ముతున్నా... లగేజీలతో ఇళ్లకు వెళ్తున్నారు. పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో... విద్యార్థులను తీసుకెళ్లేందుకు వారి తల్లిదండ్రులు ఉదయాన్నే వసతి గృహాలకు చేరుకున్నారు. ఇంటికి వెళ్తున్నామన్న సంబరంలో ఎండను లెక్క చేయకుండా... ఆటోలు, బస్సులు, రైళ్లలో ప్రయాణాలు చేస్తున్నారు.

Intro:ATP:- ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా అనంతపురంలో పుస్తకాల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా గ్రంథాలయం లో మూడు వేల ఐదు వందల పుస్తకాలను ప్రదర్శనకు ఉంచారు. వీటిని తిలకించడానికి విద్యార్థులు, నిరుద్యోగులు , మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Body:అభ్యర్థులకు నిరుద్యోగులకు అవసరం ఉన్న పుస్తకాలలో ఉచితంగా అందజేశారు అలాగే ఎవరైనా ఇంటిలో ఉన్న పుస్తకాలను గ్రంథాలయానికి తెచ్చి ప్రజలకు మరింత జ్ఞానాన్ని చేరువ చేయాలని గ్రంథాలయ అధికారులు కోరారు.

బైట్... గౌస్ మొహిద్దీన్, గ్రంధాలయ చైర్మన్ అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.