ETV Bharat / state

సదుపాయాలు మెరుగు పరచాలంటూ విద్యార్థుల నిరసన - vizianagaram

తాము ఉండే వసతి గృహంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరుతూ పార్వతీపురంలో విద్యార్థినులు నిరసన చేపట్టారు.

నిరసన
author img

By

Published : Jul 25, 2019, 11:44 PM IST

సదుపాయాలు మెరుగు పరచాలంటూ విద్యార్థుల నిరసన

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అద్దె భవనంలో కనీస సౌకర్యాలు లేవని ఆరోపించారు. 88 మంది విద్యార్థినులకు ఒకటే మరుగుదొడ్డి ఉందని.. తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తాము ఇంతగా ఇబ్బందులు పడుతున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోవటంలేదని విమర్శించారు. తక్షణమే సొంత భవనం నిర్మించి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు.

ఇది కూడా చదవండి

గిరిజన సలహా మండలి ఛైర్మన్​గా పాముల పుష్పశ్రీ వాణి

Intro:AP_ONG_11_25_ABHINAYA_NATAKOTSAVALU_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..........................................................
ప్రముఖ సినీ నాటక రచయిత ఎం వీ ఎస్ హరినాథరావు 71 వ జయంతి ఉత్సవాలు మూడురోజుల పాటు ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహిస్తున్నట్లు అభినయ సాంస్కృతిక నాటక రంగ సంస్థ అధ్యక్షుడు అన్నమమనేని ప్రసాద్ అన్నారు. నాటకాన్నీ బ్రతికించడం కోసం నటులను ప్రోత్సహించడం కోసం హరినాథరావు ఏర్పాటుచేసిన అభినయ సాంస్కృతిక నాటక రంగ సంస్థ ఆధ్వర్యంలో నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని హరినాథరావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అభినయ అధ్యక్షుడు కార్యక్రమ వివరాలు తెలియజేశారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో 26, 27, 28 తేదీల్లో మార్గదర్శి కళావీక్షణం, కెరటాలు నాటకంతోపాటు చివరి రోజు హరినాథరావు స్వయంగా రచించి ఉదయ్ భాగవతులు దర్శకత్వం వహించిన కన్యావరశుల్కం నాటకం మొదటి ప్రదర్శన ఇవ్వనున్నట్లు వివరించారు. కళాభిమానులు ఈ నాటకోత్సవాలను ఆదరించాలని ఆకాంక్షించారు....బైట్స్
1.అన్నమనేని ప్రసాద్, అధ్యక్షుడు, అభినయ సాంస్కృతిక నాటకరంగ సంస్థ
2.డీ.వీ సుబ్బారావు, కార్యదర్శి, అభినయ సాంస్కృతిక నాటక రంగ సంస్థ

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.