ETV Bharat / state

స్వశక్తి పై నిలబడేందుకు అండగా.. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్!

పార్వతీపురంలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల స్థాపనపై ఎస్సీ, ఎస్టీ యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు.

సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రలపై అవగాహాన సదస్సు
author img

By

Published : Sep 26, 2019, 10:32 PM IST

సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రలపై అవగాహాన సదస్సు

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జోగారావు హాజరయ్యారు. సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల స్థాపనపై ఆసక్తి ఉన్న లబ్ధిదారులకు సదస్సులో అవగాహన కల్పించారు. అవసరమైన నైపుణ్యం ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలని వక్తలు సూచించారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో పాటు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

నేషనల్ వాటర్ మిషన్ అవార్డుల్లో సత్తా చాటిన ఏపీ

Intro:చిత్తూరు జిల్లా పుంగనూరు పురపాలక లో స్వచ్ఛ సర్వేక్షన్ 20 20 లక్ష్యం సాధించాలని విద్యార్థులు ఉపాధ్యాయులు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు ప్రజలు అవగాహన పెంపొందించే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అధికారులు తెలిపారు ఈ ఈ స్వచ్ఛ సర్వేక్షన్ ద్వారా వ్యక్తిగత సామాజిక పరిశుభ్రతతో పాటు మొక్కల పెంపకం పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ కవర్ల నిషేధం తదితర అంశాలలో ప్రజలు భాగస్వాములు అవుతున్నారని పేర్కొన్నారు ఫలితంగా సమాజంలో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఉ పారిశుద్ధ్యం సాధించవచ్చునని తెలిపారు పురవీధుల్లో సాగిన ఈ ర్యాలీలు సేంద్రియ ఎరువుల తయారీ మొక్కల పెంపకం సామాజిక పరిశుభ్రత కోరుతూ విద్యార్థులు నినాదాలు చేశారు

Body:ర్యాలీ

Conclusion:నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో 96 వన్ టూ సిక్స్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.