ETV Bharat / state

రామతీర్థాల్లో శ్రీరామనవమికి విస్తృత ఏర్పాట్లు - విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా రామతీర్ధం రామాలయంలో.. శ్రీరామనవమికి విస్తృత ఏర్పాట్లు చేశారు.

రామతీర్థాల్లో శ్రీరామనవమికి విస్తృత ఏర్పాట్లు
author img

By

Published : Apr 13, 2019, 10:30 PM IST

రామతీర్థాల్లో శ్రీరామనవమికి విస్తృత ఏర్పాట్లు

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్ధాల్లో శ్రీరామ నవమి కళ్యాణానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామతీర్ధం సీతారాములు ఆలయం అనువంశీక ధర్మకర్త.. ఎంపీ అశోకగజపతిరాజు దంపతులు ఆదివారం కల్యాణం సందర్భంగా పట్టవస్త్రాలను సమర్పిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్​గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు.

రామతీర్థాల్లో శ్రీరామనవమికి విస్తృత ఏర్పాట్లు

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్ధాల్లో శ్రీరామ నవమి కళ్యాణానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామతీర్ధం సీతారాములు ఆలయం అనువంశీక ధర్మకర్త.. ఎంపీ అశోకగజపతిరాజు దంపతులు ఆదివారం కల్యాణం సందర్భంగా పట్టవస్త్రాలను సమర్పిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్​గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు.

AP Video Delivery Log - 1600 GMT News
Saturday, 13 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1556: Sudan Military Statement No access Sudan 4205901
Sudan's new military council chief on lifting of curfew
AP-APTN-1547: Netherlands Fertility No access Netherlands and Luxembourg 4205897
Dutch fertility doctor illegally fathered 49, tests show
AP-APTN-1546: Seychelles Ocean Mission President Part Must Credit Nekton 4205899
Seychelles president visits UK-led science mission
AP-APTN-1540: Egypt Antiquities AP Clients Only 4205900
Noble's tomb from earliest pharoahs found in Egypt
AP-APTN-1458: Cuba Art AP Clients Only 4205895
Havana Biennial aims to foster dialogue in Cuba
AP-APTN-1445: Bosnia Srebrenica AP Clients Only 4205892
Bosnian Serb leader: Srebrenica massacre a 'myth'
AP-APTN-1444: UK Shooting Incident No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4205893
Ukraine embassy: Shots fired after envoy's car rammed
AP-APTN-1440: Venezuela Water AP Clients Only 4205859
Blackouts leave Venezuela city thirsting for water
AP-APTN-1414: Serbia Protest AP Clients Only 4205891
Anti-Vucic protesters gather outside Serbia parliament
AP-APTN-1412: UK Amritsar Memorial No access UK, Republic of Ireland; No access by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4205890
Indians in UK want apology for Amritsar massacre
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.