ETV Bharat / state

నగల వ్యాపారికి కుచ్చుటోపీ... రూ.30 లక్షల బంగారం అపహరణ - vizayanagaram

పోలీసుల పేరుతో నగల వ్యాపారికి కుప్పుటోపీ పెట్టాడో ప్రబుద్ధుడు. సుమారు రూ.30లక్షల విలువైన సొత్తును దోటుకెళ్లాడు.

విచారణ వేగవంతం
author img

By

Published : Jul 27, 2019, 8:49 PM IST

విచారణ వేగవంతం

విజయనగరం జిల్లా పార్వతీపురంలో పోలీసుల పేరుతో ఓ నగల వ్యాపారిని టోకరా వేశారు. సుమారు రూ.30 లక్షల విలువైన 390 గ్రాముల నగలు అపహరించుకు పోయారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ వేగవంతం చేశారు. బాధితుడు నర్సింగరావు ఫిర్యాదు మేరకు ఘటన జరిగిన ప్రాంతంలో గల సీసీ టీవీ దృశ్యాలను సేకరించారు. త్వరలో నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి... పోలీసుల పేరుతో నగల వ్యాపారికి టోకరా

Intro:అల్పపీడన ద్రోణి ప్రభావం తో మన్యం లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణ లో ఉన్న మాచకుండ్ జలవిద్యుత్ కేంద్రాణికి చెందిన duduma జలాశయం ప్రమాదస్తాయి కి చేరిపోయింది.

Body:2590 అడుగుల సామర్థ్యం గల జలాశయం లో నీటి మట్టాలు 2589.00 కి చేరిపోడం తో 8నంబర్ గేట్ ఆరు ఇంచిలు ఎత్తి 600 క్యూసెక్స్ వరద నీరు దిగువున గలా బలిమెల కు విడుదల చేస్తున్నారు.

Conclusion:దుడుమ లో నీటి మట్టాలు ప్రమాదస్థాయి కి చేరిపావడం వలన జోలపుట్ ప్రధాన జలాశయం నుండి నీటి విడుదలను నిలిపివేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.