ETV Bharat / state

పోలింగ్‌ సరళిని పరిశీలించిన ఎస్పీ రాజకుమారి - sp rajakumari examined the polling pattern newsupdates

విజయనగరం కార్పొరేషన్​ 5వ డివిజన్​లో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సరళిని ఎస్పీ రాజకుమారి పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు భద్రతా పరమైన చర్యలు తీసుకున్నామని తెలియజేశారు.

sp rajakumari examined the polling pattern
పోలింగ్‌ సరళిని పరిశీలించిన ఎస్పీ రాజకుమారి
author img

By

Published : Mar 12, 2021, 3:30 PM IST

విజయనగరం కార్పొరేషన్ 5వ డివిజన్​లో జరుగుతున్న పోలింగ్ సరళిని జిల్లా ఎస్పీ రాజకుమారి పరిశీలించారు. ఏర్పాట్లపై పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్​పై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు నేటితో ముగియనున్నాయి.

5 మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ బాక్స్​లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్​ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భద్రతా పరమైన చర్యలు తీసుకున్నామని తెలియజేశారు.

ఇదీ చూడండి: అబ్బో.. ఈ కంద ఎంత పెద్దదో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.