కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా విజయనగరం పట్టణంలోని ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ అమలు తీరును జిల్లా ఎస్పీ రాజకుమారి పరిశీలించారు. కర్ఫ్యూ పై భద్రత సిబ్బందికి సూచనలు చేశారు.
ఇదీ చదవండి: పేదలకు నిత్యావసరాలు అందజేసిన ఎస్పీ