ETV Bharat / state

అక్రమంగా నిల్వ ఉంచిన 477 టన్నుల ఇసుక సీజ్

విజయనగరం జిల్లా గుర్ల మండలంలోని రెండు గ్రామాల్లో కొందరు 477టన్నుల ఇసుకను అక్రమంగా నిల్వ చేశారు. స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారుల ఆదేశాలతో పోలీసులు ఇసుకను సీజ్ చేశారు.

Seizure of illegally stored sand
ఇసుక సీజ్
author img

By

Published : Nov 30, 2020, 6:44 PM IST

విజయనగరం జిల్లా గుర్లా మండలం గరికి వలస, పాలవలస గ్రామ శివారు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 477 టన్నుల ఇసుకను అధికారులు సీజ్ చేశారు. స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీదేవిరావు ఆదేశాల మేరకు మైన్స్ అండ్ జియాలజీ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో గుర్ల పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిలువ ఉంచిన ఇసుకను సీజ్ చేశారు.

ఇదీ చదవండి:

విజయనగరంలో అద్దె బస్సు డ్రైవర్ల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.